నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలి


Sat,December 7, 2019 12:38 AM

మంచిర్యాల రూరల్ : గ్రామంలో నాటిన ప్రతి మొక్కను రక్షించాలని డీఆర్డీ ఓ శేషాద్రి అన్నారు. హాజీ పూర్ మండల కేంద్రంతో పాటు ముల్కల్ల, గుడిపేట, దొనబండలో ఎంపీపీ మం దపల్లి స్వర్ణలతతో కలసి శుక్ర వారం పర్యటించారు. గ్రా మాల్లో గ్రీన్ ఫ్రైడే నిర్వహి స్తున్న తీరును సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. మొక్కలకు నీరు పోశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, ఆయా గ్రామాల సర్పంచులు, ఈజీఎస్ ఏపీఎం మల్లయ్య, కార్యదర్శులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles