ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు


Sun,November 10, 2019 01:03 AM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పుట్టిన రోజు సందర్భంగా శనివారం తనను క లిసిన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కు మార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ శనివారం ఉద యం ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం ఆయనకు పుష్ఫగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తె లిపారు. పలువురు నాయకులు కూడా జన్మది న శుభాకాంక్షలు తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంతో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్, తదితర ప్రాంతాల నుంచి వెళ్లి ఆయనను కలిసి స్వీట్లు తినిపించారు. జిల్లాలో పలు చోట్ల అన్నదానాలు చేశారు. కోటపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ నివాసంలో పురాణం సతీశ్ తల్లి శో భారాణి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఎమ్మెల్సీ తల్లి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకు లు ఇంటింటికీ తిరిగి స్వీట్లను పంచారు. అనం తరం రక్తదానం, అన్నదానం కూడా చేపట్టారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...