నేడు మెగా లోక్‌అదాలత్


Sat,September 14, 2019 03:26 AM

మంచిర్యాల లీగల్ : జాతీయ న్యాయసేవా అధి కార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఉదయం పది గంటలకు మంచిర్యాల కోర్టుల ప్రాంగ ణంలో జాతీయ మెగాలోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ జిల్లా చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. మెగాలోక్ అదాలత్‌లో రాజీ కుదుర్చు కుంటే కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. కక్షిదారులు, ఫిర్యాదుదారులు సద్విని యోగం చేసుకోవాలని ఆయన కోరారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...