జిల్లా కమిటీ ఎన్నిక


Sat,September 14, 2019 03:26 AM

జిల్లా తెలంగాణ రికగ్నైజేషన్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (టస్మా) కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి,ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎన్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు సురేశ్ నియమించారు. జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ అజీజ్, గౌరవ అధ్యక్షుడిగా దేవన్న, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ రవిందర్‌రావు, ఉపాధ్యక్షులుగా విన్సెంట్, సారంగపాణి, అయాబ్, జోబిన్, కోశాధికారిగా శ్యాంసుందర్‌రెడ్డి, ప్రచా ర కార్యదర్శులుగా పైడాకుల రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉపేందర్, మహిళా అధ్యక్షురాలిగా భువనేశ్వరి, ఉపాధ్యక్షురాలుగా లత, జిల్లా మీడియా ఇన్‌చార్జిగా, వై రాంరెడ్డి, సం యుక్త కార్యదర్శులుగా ఇబ్రహిం, సత్యనారాయణ, క్రీడా కార్యదర్శులుగా జల్ఫేకర్ అహ్మద్, రంజిత్, మహేశ్, సిద్దం తిరుపతిని నియమించారు. జిల్లా కన్వీనర్‌గా ఎస్ రాజారెడ్డి, కో కన్వీనర్‌గా యెక్కటి రాంరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మల్లెత్తుల రాజెంద్రపాణిలను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. ఆనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...