రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక


Sat,September 14, 2019 03:24 AM

కాసిపేట : స్వచ్ఛత పక్షోత్సవాల్లో భాగంగా మంచిర్యాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కాసిపేట మండ లం దేవాపూర్ జడ్పీఎస్‌ఎస్ పాఠశాలకు చెందిన వీ దామేశ్వర్ పెయింటింగ్ విభా గంలో మొదటి బహుమతి సాధిం చా రు. దీంతో ఈ నెల 16న జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...