హాజీపూర్ మండలంలో గ్రామ కమిటీలు


Sun,August 25, 2019 10:57 PM

మంచిర్యాల రూరల్ : హాజీపూర్ మండలంలోని ర్యాలీ, గడ్‌పూర్, నాగారం, చిన్నగోపాల్ పూర్ గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ గ్రామ కమిటీలను ఆదివారం క్వారిలో ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.నాగారం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కోవ రాజు,ప్రధాన కార్యదర్శిగా కొడప అనిల్ కుమార్,ఉపాధ్యక్షుడిగా కొడప యదవ్‌రావు, మానిక్ రావు, సహాయ కార్యదర్శిగా కుర్సింగ సోము, కోశాధికారిగా పెంద్రం ఇస్రుల, కార్యవర్గ సభ్యులుగా తిరుపతి, మనోజ్‌కుమార్, కిరణ్ కుమార్, రాజ్‌కుమార్, తిరుపతి, ప్రదీప్, గణేశ్, షెలంగరావు, బొజ్జిరావు, సలహాదారులుగా శ్రాణ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. గడ్‌పూర్ అధ్యక్షుడిగా బొప్పు తిరుపతి,ఉపాధ్యక్షుడిగా దొసాల భూమయ్య, గునిగంటి భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా గూడ లింగయ్య, సహాయ కార్యదర్శిగా కొంపెల్లి నర్సయ్య, బెద్దె తిరుపతి, 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

గడ్‌పూర్ యూత్‌కమిటీ అధ్యక్షుడిగా తనుగుల సమన్, ఉపాధ్యక్షుడిగా కాంపెల్లి కార్తీక్, ప్రధాన కార్యదర్శిగా బొప్పు రమేశ్, సహాయ కార్యదర్శిగా లింగాల కిరణ్, సభ్యులుగా 12 మందిని ఎన్ను కున్నారు.ర్యాలీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గడికొప్పుల సుధాకర్, ఉపాధ్యక్షుడిగా కనగర్తి మురళీధర్, బసినేని కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా చుంచు రాజయ్య, సహాయ కోశాధికారిగా మెంగని రవి, పెంద్రం అచ్చ్యుత్‌రావు మరో ఆరుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. చిన్నగోపాలపూర్ గ్రామ అధ్యక్షుడిగా కోట్నాక తాను, ఉపాధ్యక్షుడిగా గెడం ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా పెంద్రం సోము, ప్రధాన కార్యదర్శిగా మడావి భీంరావు, కోశాధికారిగా దుర్వ రవి, యువత అధ్యక్షుడిగా కనుక శ్రీకాంత్, మడావి సాయికుమార్, మరో 8 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...