సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత


Sun,August 25, 2019 01:25 AM

ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: మండలం లోని చిలాటిగూడ గ్రామానికి చెందిన చంద్రకళకు జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేశారు. శనివారం సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.48000 చెక్కును కోవలక్ష్మి బాధితురాలికి అందజేశారు. చంద్రకళ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందగా, వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆమెకు వైద్యఖర్చు లకు సంబంధించిన చెక్కు మంజూరైనట్లు తెలిపారు. దహెగాం జడ్పీటీసీ సభు ్యడు రామారావు, చిలాటిగూడ సర్పంచ్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...