24, 25న రాష్ట్ర స్థాయి ఓపెన్ చదరంగం పోటీలు


Fri,August 23, 2019 11:58 PM

సీసీసీ నస్పూర్: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి ఓపెన్ చదరంగ పోటీలను 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు నస్పూర్ ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మూల విష్ణువర్ధన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక రిక్రియేషన్ క్లబ్ సహకారంతో పోటీలు కొనసాగుతాయన్నారు. వివిధ కేటగిరిల్లో ప్రత్యేక బహుమతు లు అందించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు తమ వెంట చెస్ బోర్డులు, పావులు తెచ్చుకోవాల ని కోరారు. క్రీడాకారులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. వివరాలకు అడ్‌హక్ కమి టీ అధ్యక్షుడు గడ్డాల శ్రీనివాస్ 9515342207, కార్యదర్శి కొప్పర్తి శివయ్య 9959781278ను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని క్రీడా కారులు వినియోగించుకోవాలని కోరారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...