ప్రభుత్వ నిబంధనలు పాటించాలి


Wed,June 12, 2019 12:28 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనల తప్పనిసరిగా పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎంఏ రషీద్ తెలిపారు. నిబంధనలు అనుసరించి ఫీజులు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల ఆవరణలో పుస్తకాలు, యూనిఫామ్స్ అమ్మవద్దనీ, పాఠశాలల్లో హాస్టళ్లను అనుమతి లేకుండా నిర్వహించొద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...