కార్మికుల ధర్నా


Wed,June 12, 2019 12:28 AM

జైపూర్ : చెన్నూర్ - మంచిర్యా ల జాతీయ రహదారి విస్తరణ పను లు చేపడుతున్న మధూకాన్ కంపె నీ కార్మికులు మంగళవారం విధు లు బహిష్కరించి సమ్మె చేశారు. జైపూర్ మండల కేంద్రంలో సైట్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. ఆఫీసు వద్ద నుంచే రహదారి విస్తరణకు సంబంధించి మెటీరియల్, హట్‌మిక్స్ ప్లాం ట్, వాహనాలు, ఇతరాత్ర మిషనరీలను ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి పనులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన సుమారుగా 100 మంది వరకు వివి ధ పనులు చేస్తున్నారు. పనులు చేపడుతున్న కంపెనీ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వక పోవడంతో పొట్ట గడవడం కష్టం అవుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...