ప్రజావాణికి 8 దరఖాస్తులు


Tue,June 11, 2019 12:57 AM

తాండూర్ : ప్రజా సమస్యల తక్షణ పరిష్కా రం కోసమే మండల రెవెన్యూ కార్యాలయం లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి ఫిర్యాదుల విభా గం ప్రత్యేకాధికారి గజానంద్ ఆధ్వర్యంలో ఫిర్యాదులు స్వీకరించారు. అయితే మండల పరిధిలో 8 దరఖాస్తులు రెవెన్యూ విభాగం భూములకు సంబంధించి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియో గం చేసుకుంటున్నారన్నారు. దరఖాస్తులపై తక్షణమే పరిష్కార మార్గం చూపే విధంగా చర్యలు తీసుకుంటామన్నా రు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ శశికళ, డిఫ్యూటీ తాసీల్దార్‌మానిక్‌రావ్ శా ఖల అధికారులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...