రైతులను ఇబ్బంది పెట్టద్దు


Tue,June 11, 2019 12:56 AM

కోటపల్లి: రెవెన్యూ సమస్యలపై కార్యాలయానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలిగిం చద్దని ఆర్డీఓ సురేశ్ ఆదేశించారు. తాసిల్దార్ కార్యాలయాన్ని సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రైతులను వచ్చే వినతులపై ఎప్పటికప్పుడు స్పం దించి సమస్యలను పరిష్కరించాలని సూచించా రు. భూ సమస్యలు-పరిష్కార వేదికకు వచ్చి న ఫిర్యాదులపై ఆరా తీశారు. వీఆర్వోలు అందు బాటులో ఉంటూ సత్వరమే పరిష్కారమయ్యే లా చూ డాలన్నారు. కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చే విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు త్వరగా జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కా ర్యాలయ నిర్వహణపై తహసీల్దార్ రాజ్ మోహన్‌కు సూచనలు చేశారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...