హరితహారం లక్ష్యం చేరాలి..


Fri,May 17, 2019 02:06 AM

-కలెక్టర్‌ భారతి హోళికేరి, డీఎఫ్‌ఓ శివాని డోగ్రా
-నర్సరీలో మొక్కల పరిశీలన
భీమారం: హరితహారం లక్ష్యాన్ని చేరాలని కలెక్టర్‌ హోళికేరి, డీఎఫ్‌ఓ శివాని డోగ్రా అటవీ సిబ్బందిని ఆదేశించారు. అటవీ అధికారులతో కలిసి భీమారం నర్సరీని గురువారం పరిశీలిం చారు. హరితహారంలో పాటించాల్సిన మెలుకువలను వివరించారు. నర్సరీని మొత్తం పరిశీలి స్తూ అటవీశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెం చుతున్న నర్సరీలు సత్ఫలితాలివ్వాలన్నారు. అటవీశాఖ అధికారులతో పాటు ఏపీఓలు, ఎం పీడీఓలతో మాట్లాడారు. ఆయా గ్రామాలకు మండలాలకు చెందిన ఎంపీడీఓలుతో పాటు గ్రామీణ ఉపాధి సిబ్బంది, అటవీశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...