వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి


Thu,May 16, 2019 01:53 AM

దండేపల్లి : మండలంలోని ధర్మారావుపేటకు చెందిన కొల్లూరి బుచ్చమ్మ(55)అనే ఉపాధి కూలీ వడదెబ్బతో బుధవారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుచ్చమ్మ సోమవారం గ్రామం లో జరుగుతున్న ఉపాధి పనులకు వెళ్లి అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు మేదరిపేట దవాఖానకు తరలించి చికిత్స అందించారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...