సేవా కార్యక్రమాల్లో ముందుండాలి


Mon,April 22, 2019 01:59 AM

- ఎమ్మెల్యే దివాకర్‌రావు
సీసీసీ నస్పూర్ : టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఎమ్మె ల్యే దివాకర్‌రావు సూచించారు. నస్పూర్ గేట్ వద్ద టీఆర్‌ఎస్ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నస్పూ ర్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెరుగన్నంను ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు బండి పద్మ, ఎంపీటీసీలు హైమద్, ముస్త్యాల శ్రీదేవి, వడ్లూరి పోషం, మాజీ సర్పంచ్ వేల్పుల రాజేశ్, ఇరికిళ్ల పురుషోత్తం, గౌస్, గడ్డం సత్యగౌడ్, కొప్పర్తి రాజం, గర్శె భీమయ్య, వడ్లూరి రవి, పెద్దపల్లి కోటిలింగం, బక్కయ్య, కొయ్యల కొమురయ్య, ముస్త్యాల రమేశ్, కుర్మిళ్ల అన్నపూర్ణ, రౌతు రజిత, వంగపెల్లి రజిత, పెద్దపల్లి వెంకటేశ్వర్లు, దెబ్బటి రామన్న, ఇర్ఫాన్, జాడి భానుచందర్, బండారి తిరుపతి, బుర్ర కిరణ్, బంగోని రాజు, దగ్గుల మధు, తదితరులున్నారు.

మొక్కు తీర్చుకున్న టీఆర్‌ఎస్ నాయకులు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా దివాకర్‌రావు గెలుపొందాలని శ్రీరాంపూర్ ఏరియా క్రిష్ణాకాలనీ వాసులు పోచమ్మకు మొక్కుకున్నారు. ఆ మేరకు అమ్మవారికి నాయకులు, కార్యకర్తలు పూజలు చేశారు. ఆదివారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే దివాకర్‌రావు క్రిష్ణాకాలనీ పోచమ్మ ఆలయంలో పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. మేకపోతును బలి ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు అమ్మవారి దీవెనలుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తి గట్టయ్య, వంగ తిరుపతి, కమలాకర్‌రావు, ఐత శంకర్, మల్లెత్తుల రాజేంద్రపాణి, వేల్పుల రాజేశ్, కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, పంబాల ఎర్రయ్య, మోతె కనుకయ్య, ఉడుత రాజమౌళి, పుప్పాల సదానందం, బండి పద్మ, కుర్మిల్ల అన్నపూర్ణ, రౌతు రజిత, తీగల కొమురమ్మ, బెడిక లక్ష్మీ, తిరుపతమ్మ, జ్యోతి, తదితరులున్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...