ఇన్‌స్పైర్ మనక్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం


Fri,March 22, 2019 04:03 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు 2019-20 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ మనక్ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి ఎంఏ రషీద్ తెలిపారు. 6 నుంచి 10 తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులని తెలిపారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు రెండు ప్రాజెక్టులకు, హైస్కూల్ నుంచి ఐదు ప్రాజెక్టులకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎంపికైన ప్రతి ప్రాజెక్టుకు అవార్డు కింద రూ.10 వేల నగదు ప్రోత్సాహం, జిల్లా ఇన్‌స్పైర్ మనక్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి మధుబాబు(9849550200)ను సంప్రదించాలని సూచించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...