సెలవు మంజూరు చేయాలి


Thu,March 21, 2019 12:16 AM

మంచిర్యాల స్పోర్ట్స్ : ఈ నెల 22న నిర్వహించనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో సెలవు ఇవ్వాలని ఎస్టీయూ సంఘం నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకుంటారనీ, దీనిని దృష్టిలో ఉంచుకొని సెలవు మంజురు చేయాలని కలెక్టర్ భారతి హోళికేరికి సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌గౌడ్, వెంకటేశ్వర్లు బుధవారం వినతిపత్రం అందించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...