ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలి


Thu,March 21, 2019 12:16 AM

శ్రీరాంపూర్ : అగ్రవర్ణాలలోని పేదలకు ఆర్థికంగా వెనకబడినట్లుగా ధ్రువీకరించే పత్రాలు (ఈడబ్ల్యూస్) ఇవ్వాలని కోరుతు బుదవారం జిల్లా జాయింట్ కలెక్టర్ సురెందర్‌రావుకి రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకులు వినతిపత్రం అందించారు. నస్పూర్ మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు వై రాంరెడ్డి, కార్యదర్శి రాఘవరెడ్డి, రెడ్డి జాగృతి జిల్లా కార్యదర్శి మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు జేసీని కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోహర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, సీతారాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...