శతమానం భవతి


Mon,February 18, 2019 02:19 AM

-జిల్లాలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
-మొక్కలు నాటి.. రక్తదానం చేసిన నాయకులు, ప్రజలు, అభిమానులు
-తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అవయవదాన సంకల్ప కార్యక్రమం
జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను నాయకులు, ప్రజలు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో కేసీఆర్ నిండు నూరేళ్లు సల్లంగ ఉండాలని దీవించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, చెన్నూర్, రామకృష్ణాపూర్, దండేపల్లి, మొక్కలు నాటడమే గాక వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే రక్తదానం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌లో అవయవ దానంపై అవగాహన కల్పించారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...