అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి


Fri,February 15, 2019 12:08 AM

జైనూర్: అంగన్‌వాడీ కేంద్రాలను బ లోపేతం చేయడానికి టీచర్లు కృషి చేయాలని సీడీపీఓ ప్రభావతి సూచించా రు. గురువారం మండల కేంద్రం లో ప్రాజెక్ట్ పరిధిలోని జైనూర్, సిర్పూర్, లింగాపూర్ మండలాల అంగన్‌వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రా ల్లో ఇక ముందు పాలు, గుడ్లు సక్రమం గా అందుతాయన్నారు. చిన్న పిల్లలకు సృజనాత్మకతను వెలికితీయాలన్నారు. బాలామృతం సక్రమంగా అందించాలన్నారు. సూపర్‌వైజర్లు లైల, పెం టుబా యి, నిర్మల అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...