పాఠశాలల వివరాలు సమగ్రంగా అందించాలి


Mon,January 21, 2019 01:20 AM

దండేపల్లి : పాఠశాలలకు సంబంధించిన అన్ని వివరాలను సమగ్రంగా అందజేయాలని ఎంఈఓ బొలిశెట్టి రాజయ్య అన్నారు. దండేపల్లి మండల కేంద్రంలోని ఎమార్సీలో హెచ్‌ఎంలకు డైస్ పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డైస్(డీఐఎస్‌ఈ) ద్వారానే పాఠశాలకు నిధుల కేటాయింపు, ఉపాధ్యాయుల కేటాయింపు ఉంటుంద న్నారు. అన్ని వివరాలు అందించాలని కోరారు. డీఆర్‌పీ గోపాల్, స్థానిక హెచ్‌ఎం పాండురంగప్ప, మౌళి, ఎంఐఎస్, సీసీఓ,సీఆర్‌పీలు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...