టీఆర్ అభివృద్ధి


Sun,January 20, 2019 02:05 AM

-ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
-టీఆర్ అభ్యర్థుల తరుఫున ప్రచారం
తాండూర్: గ్రామాల అభివృద్ధి టీఆర్ సాధ్యమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండలంలోని కాసిపేట, తాండూర్ పాటు వివి ధ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల తో కలిసి శనివారం ప్రచారం చేశారు. టీఆర్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజార్టీ తో గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. పార్టీలో కష్టపడిన వారికి గు ర్తింపు ఉంటుందన్నారు. ఈ అభ్యర్థుల తో పాటు టీఆర్ మండల నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెన్నెల: మండలంలోని గొల్లపల్లిలో సర్పంచ్ అభ్యర్థి ఇందూరి శశికళ తరు ఫున చిన్నయ్య ప్రచారం చేశారు. దీంతో పాటు మైలారంలో కాచం లక్ష్మి, కోనంపేటలో తిరుపతి రెడ్డి తరుఫున ప్రచారం నిర్వహించి కార్యకర్తలకు సర్పంచ్ అభ్యర్థులను గెలిపించేలా కృషి చేయాలని సూచించారు. టీఆర్ నాయకులు ఇందూరి రమేశ్, భీమాగౌడ్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
వేమనపల్లి: మండలంలోని జిల్లెడ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే టీఆర్ బలపర్చి న సర్పంచ్ అభ్యర్ధి చీర్ల దామోదర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకుని అభివృద్ధి బాటలు వేసుకోవాలన్నారు. దీం తో పాటు మండలంలో 12 పంచాయతీల్లో టీఆర్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపించాలని మండల ప్రజలను కోరారు. నీల్వా యి, గొర్లపల్లి, వేమనపల్లి, సుంపుటం, ముల్కలపేట పంచాయతీల్లో ప్రత్యేక చొరవ తీసుకుని పార్టీ మండలాధ్యక్షు డు కోలి వేణుమాధవ్ టీఆర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తుండడం పై అభినందించారు. సర్పంచ్ అభ్యర్థు లు, టీఆర్ నాయకులు భీమాగౌడ్, కిష్టగౌడ్, మహేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...