ఓటర్ల జాబితాను సిద్ధం చేయండి


Wed,September 12, 2018 01:09 AM

మందమర్రి రూరల్ : ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జేసీ సురేందర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బీఎల్‌ఓలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనవరి1, 2018వరకు 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఓటరు జాబితాలో చేర్చాలని చెప్పారు. 25న తుది జాబితా సిద్ధం చేసి బూత్‌లో ప్రదర్శించాలన్నారు. జేసీ ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, తదిత రులు ఉన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...