సజావుగా ప్రయాణం


Mon,November 11, 2019 02:10 AM

- జిల్లాలో నడిచిన 55 ఆర్టీసీ, 37 హైర్ బస్సులు
- సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతున్న ప్రయాణికులు
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఆర్టీసీ రవాణా సేవలు సజావుగా కొనసాగుతున్నాయి. ప్రజలకు సాధ్యమైనంత వరకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 55 ఆర్టీసీ, 35 హైర్ బస్సులు నడిచాయి. ఈ వాహనాల్లో దాదాపు 8వేల మందికి పైగా గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని ఆర్టీసీ అధికారులు బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...