అలరించిన నాటక ప్రదర్శన


Mon,November 11, 2019 02:08 AM

జడ్చర్ల టౌన్ : పట్టణంలోని అనురాగిణి ఆశ్రమంలో శనివారం రాత్రి నిర్వహించిన స్వామి వివేకానంద నాటక ప్రదర్శన అందరినీ అలరించింది. బళ్లారి నాటక మండలి నిర్వాహకుడు దుప్పలి శ్రీరాములు ఆధ్వర్యంలో చిగుళ్లపల్లి పద్మలీల సహకారంతో నాటక ప్రదర్శన నిర్వహించారు. నల్గొండ జిల్లాకు చెందిన కుమారస్వామి వివేకానందుడి పాత్ర పోషించాడు. కార్యక్రమంలో మంచన విఠలయ్య, గుండేరావు, లక్ష్మీనారాయణ, గోనెల రాధాకృష్ణ, ప్రవీణ్, జీవన్ గుండప్ప, విద్యాధర్, అయ్యన్న, చిత్తనూరి ఈశ్వర్, దత్తుకుమార్, ఉమ్మెంతల మహేశ్వర్, వేణుగోపాల్, జానకీ రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

17
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...