నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ


Mon,September 23, 2019 06:40 AM

-మొత్తం 2,98,068 చీరలు అవసరం
-జిల్లాకు చేరినవి 1,98,000 వేలు
-ఆయా గ్రామాలకు చేరవేసిన అధికారులు
-జిల్లా కేంద్రంలో ప్రారంభించనున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్

బతుకమ్మ వీడియో పాట చిత్రీకరణ
చిన్నచింతకుంట: మండలంలోని నెల్లికొండిలో ఆదివారం బంధంరాజు నిర్మిస్తున్న బతుకమ్మ వీడియో పాట చిత్రీకరణను ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆడపడుచులకు అందజేస్తున్న బతుకమ్మ చీరలతో పండుగ చాలా సంబురంగా జరుపుకుంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీదేవి, గ్రామ కోఆప్షన్ సభ్యులు రంజిత్‌రెడ్డి, గ్రామంలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...