ఆటో, బైక్ ఢీ : ఇద్దరికి గాయాలు


Mon,September 23, 2019 06:39 AM

వనపర్తి రూరల్: ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనదారుల కు తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం మండలంలోని ఆంజనగిరి గ్రామశివారులో చోటుచేసుకుంది. చట్టు పక్కల వారు తెలిపిన వివరాల మేరకు.. వనపర్తి పట్టణానికి అప్పు, ఖాలీద్‌లు పాన్‌గల్ వైపు నుంచి వనపర్తి వస్తుండ గా వనపర్తినుంచి పాన్‌గల్ వైపు వెళ్తున్న ఎదురుగా వచ్చిన ఢీకొన్న సంఘటనలో వాహనంపై వస్తున్న యువకులకు అప్పుకు కుడి కాళ్లు విరిగిందని, ఖాలీద్‌కు ఎడమ చేయి భుజం వద్ద విరిగినట్లు సమాచారం, అక్కడ ఉన్న వారు 108అంబులెన్స్‌కు సమాచారం అందించగా వారిని జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరిలించారు. అనంతరం వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రా ణాలకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...