కలెక్టరేట్‌లో శ్రమదానం


Sun,September 22, 2019 02:44 AM

కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయ ఆవరణలో శ్రమదానం నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ పనులను కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ స్వర్ణలత, డీఎస్‌వో వనజాత, పౌర సరఫరాల శాఖ మేనేజర్ అనిత తదితరులు పాల్గొన్నారు.
కురుమూర్తి రాయుడిని దర్శించుకున్న

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...