గుట్టల్లో విజిల్!


Thu,September 19, 2019 01:19 AM

హరిత హారం పథకంలో భాగంగా నందిపేట గ్రామంలో ఇప్పటి వరకు 30 వేల మొక్కలు నాటారు. అందులో సాండ్రళ్ల గుట్ట, నార్లగుట్ట, పొట్టిగుట్ట, గజరాయునిగుట్టలలో మొత్తం 20 వేల మొక్కలు నాటారు. అదేవిధంగా రోడ్లు, ఇండ్లులో కలిపి 25 ఐదు వందల మొక్కలు, రైతులకు, ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలలో మొత్తం కలిపి 7,500 మొక్కలు నాటినట్లు అధికారులు చెప్పారు. అయితే గతంలో గుట్టలలో నాటిన మొక్కలు మేకల పాలు అయ్యేవి. కానీ ఇప్పుడు ప్రతి గుట్టకు ఇద్దరు చొప్పున వాచ్‌పర్సన్‌లను నియమించారు. వారు గుట్ట చుట్టు తిరుగుతూ మేకలు, గొర్రెలు, పశువులు ఇలా వేవి కూడా రాకుండా విజిల్ వేస్తూ చెట్లను కాపాడుతున్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...