రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్‌కు ఎంపిక


Sat,September 14, 2019 03:15 AM

హన్వాడ: స్వచ్ఛ పక్వాడ పక్షోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన టాలెంట్ టెస్టులో మండలంలోని మునిమోక్షం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని శ్రీలత ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు హెచ్‌ఎం వెంకటయ్య తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికన విద్యార్థినిని ఎంపీపీ బాల్‌రాజ్, హెచ్‌ఎం వెంకటయ్య ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి, కార్యదర్శి లక్ష్మి, ఆర్‌ఐ శంకర్ సన్మానించారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...