ప్రశాంతంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌


Mon,September 9, 2019 12:41 AM

పాలమూరు యూనివర్సిటీ: పాలమూరు విశ్వవిద్యాల యం పరిధిలోని పీజీ కళాశాలలో సీట్లు పొం దేందుకు ఆదివారం పాలమూరు యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో ప్రశాంతంగా సెకండ్‌ ప్లేస్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. మొత్తం జిల్లానుంచి 207మంది విద్యార్థులు సైన్స్‌ గ్రూపులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ని ర్వహించినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు పూర్తిచేయడం జరిగిందని, ఈ విద్యార్థు లు సోమవారం వెబ్‌ ఆప్షన్స్‌ పెట్టుకో వచ్చని పీయూ అధ్యాపకు లు డాఅర్జున్‌కుమార్‌ తెలిపారు. సోమవారం కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కొనసాగుతుందన్నారు. మొదటి రేసులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేసిన విద్యార్థులు నేరుగా వెబ్‌ ఆప్షన్స్‌ పెట్టుకోవచ్చని పేర్కొ న్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో పీయూ అధ్యాపకులు గాలెన్న, అర్జున్‌కుమార్‌, పీయూ సిబ్బంది పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...