చేతవెన్న ముద్ద చమ్కీల దండ


Sun,August 25, 2019 01:17 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణతో అలరించారు. జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణుడి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా శ్రీకృష్ణుడి విగ్రహంతో భారీ ఊరేగింపు జరిపారు. అనంతరం ఉట్టి కొట్టే ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...