జడ్చర్లలో రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనం పరిశీలన


Fri,August 23, 2019 02:13 AM

జడ్చర్ల: జడ్చర్లలో ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ కా ర్యాలయ భవనం చిన్నదిగా ఉండటంతో మరోచోటుకు మార్చేందుకు అధికారులు చూస్తున్నారు. అందులో భాగంగా గురువారం ఆ శాఖ డీఐజీ సైదిరెడ్డి బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఉన్న ఓ భవనాన్ని పరిశీలించారు. అందు లో రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించి వెళ్లారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...