రోడ్లను కాపాడండి


Wed,July 17, 2019 05:50 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను అధికారులు కాపాడాలని క్యాప్స్ కన్జ్యూమర్ సొసైటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు యాడమ్స్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారడంతో సదరు కాంట్రాక్టర్లను అధికారులు ఆదేశించి రోడ్లకు మరమ్మతులు చేసేతా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి హన్మంతురెడ్డి తదితరులు ఉన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...