నవోదయకు దరఖాస్తుల ఆహ్వానం


Wed,June 12, 2019 02:48 AM

బిజినేపల్లి : మండలంలోని వట్టెం గ్రామంలోని జవహార్ నవోదయ 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వీర రాఘవయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌లో 11వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తులను చేసుకోవాలని వారు కోరారు. ఈ నెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...