ముగిసిన మైనార్టీ ఇంటర్ గురుకుల పరీక్ష


Sun,April 14, 2019 02:48 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : తెలంగాణ మైనార్టీ బాలికల జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరైయ్యారు. శనివారం న్యూటౌన్ మైనార్టీ బాలుర పాఠశాల నిర్వహించిన పరీక్షా కేంద్రాన్ని మైనార్టీ సంక్షేమ అధికారిణి వీ సరోజిని దేవి పరిశీలించారు. మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి బాల,బాలిక విభాగంలో 956 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 831మంది విద్యార్థులు హాజరుకగా, 125 గైర్జార అయ్యారు. మహబూబ్‌నగర్ పరీక్షా కేంద్రంలో 200 మందికి 168, గద్వాలలో 312 మందికి 278, నాగర్‌కర్నూల్‌లో 244మందికి 207, వనపర్తిలో 200 మందికి 178 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచి విద్యార్థులు మైనార్టీ ఇంటర్ కళాశాలకు ఎంపిక చేస్తారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...