ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


Wed,February 20, 2019 11:20 PM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని డిగ్రీ అర్హత కల్గిన బీఎస్సీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి గ్రూప్స్ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచితంగా శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ఉపాధి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం(బీసీ స్టడీ సర్కిల్) సంచాలకులు విజయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈనెల 23వ తేదీలోపు www. tsbctu dy circles.cgg. gov.in వెబ్‌సైట్ నందు చేసుకోవాలని సూచించారు. వివరా లకు 08542-245790 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...