జోరుగా గులాబీ దండు ప్రచారం


Thu,September 13, 2018 01:41 AM

-బెంబే లె త్తు తున్న ప్రతి పక్షపార్టీల నాయ కులు
-మహ బూ బా బా ద్‌లో వైద్యుల ఇంటిం టికీ
వెళ్లి కలి సిన ఎమ్మెల్యే అభ్యర్థిశంక ర్ నా యక్
-కురవి నుంచి ఉగ్గం పల్లి వరకుటీఆ ర్ ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీ
నమస్తే తెలం గాణ:టీఆ ర్ ఎస్ అభ్య ర్థుల ప్రచారం హోరె త్తు తోంది. టీఆ ర్ ఎస్అధి నేత కేసీ ఆర్ టీఆ ర్ ఎస్ అభ్య ర్థు లను ప్రక టిం చి న ప్పటినుంచి అభ్య ర్థులు ప్రచా రంలో నిమ గ్న మ య్యారు. ప్రచారంలో కారు జోరుతో ప్రతి ప క్షాలు బెంబే లె త్తు తు న్నాయి.సీఎం కేసీ ఆర్ నాలు గే ళ్లలో చేసిన అభి వృద్ధే తమను అత్యధిక మెజా ర్టీతో గెలి పి స్తుం దని టీఆ ర్ ఎస్ శ్రేణులు భావి స్తున్నారు. పొత్తు లపై ఎటూ తేలక కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ,ఇతర ప్రతి పక్ష పార్టీలు ఆందో ళ నకు గుర వు తు న్నాయి.పొత్తులో భాగంగా ఏ సీటు ఎవ రికి వస్తుందో అనేగ్యారంటీ లేక పో వ డంతో సీటు ఆశి స్తున్న అభ్య ర్థులు ఆగమాగం అవు తు న్నారు. గులాబీ దళ పతి కేసీ ఆర్ ఒకే సారి
రాష్ట్ర వ్యా ప్తంగా 105 నియో జ క వ ర్గా లకు అభ్య ర్థు లనుప్రక టించి ప్రతి ప క్షాల దిమ్మె తిరి గేలా చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణ యంతో డిఫె న్స్ లోకి వెళ్లిన ప్రతి పక్ష పార్టీలుఇప్పటి వరకు కోలు కో వడం లేదు. ఇప్ప టికే టీఆ ర్ ఎస్ఎమ్మెల్యే అభ్య రుల్థు నియోజ క వ రా ల్గో ్ల కలియ తిరు గు తున్నారు. ఇంటిం టికి వెళ్తూ ప్రతీ ఒక్క రిని పలు క రిస్తూ టీఆ
ర్ ఎస్ పార్టీకి ఓటు వేసి తమను గెలి పిం చా లని కోరు తున్నారు.

మహ బూ బా బాద్ నియో జ క వ ర్గంలో తాజామాజీ ఎమ్మెల్యే శంక ర్ నా యక్ రోజుకో కొత్త ప్రచా రాన్నిఎన్ను కుని ముందుకు సాగు తు న్నారు. టికెట్ వచ్చిన రోజు
నుంచి ముందుగా టికెట్ ఆశించి రాలే క పో యిన వారిఇళ్లకు వెళ్లి తమకు సహ క రిం చా లని కోరారు. అలాగేన్యాయ వా దుల బృందాన్ని కలిసి తన గెలు పు నకు సహ కరిం చా లని విజ్ఞ ప్తి చే శారు. తాజాగా బుధ వారం జిల్లాకేంద్రంలో ఉన్న వైద్యుల ఇంటి కెళ్లి తన గెలు పు నకు కృషిచేయా లని విజ్ఞప్తి చేశారు. ఇప్ప టికే శంక ర్ నా యక్ నియోజ క వ ర్గం లోని నాలుగు మండ లా లను కలియ తిరు గుతూముందుకు సాగు తు న్నారు. నెల్లి కు దురు, కేస ముద్రం,గూడూరు, మహ బూ బా బాద్ ఒక్కో వర్గాన్ని కలుస్తూతనను భారీ మెజా ర్టీతో గెలి పించే విధంగా కృషి చేయాలని కోరు తు న్నారు. బైక్ ర్యాలీలు, కార్య క ర్త లతో సమా వేశాలు, గత నాలు గే ళ్లలో చేసిన అభి వృ ద్ధిని విలే క రుల
సమా వే శంలో వివ రిస్తూ ముందుకు సాగు తు న్నారు.అలాగే తాజా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నా యక్ డోర్నకల్ నియో జ క వ ర్గంలో సుడి గాలి పర్య ట నలు చేస్తు న్నారు.
టికెట్ వచ్చిన తర్వాత దంతా ల పల్లి మండల కేంద్రంనుంచి మరి పెడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వ హిం చారు.

అనం తరం అక్కడ నిర్వ హిం చిన కార్య క ర్తల సమా వేశంలో గత నాలు గే ళ్లలో చేసిన అభి వృ ద్ధిని వివ రిం చారు.తర్వాత కురవి, డోర్న కల్, మరి పెడ, నర్సిం హు ల పేట,
దంతా ల ప లి త్లో పా టు చిన్నగూ డూ రు మండలా లో ్లముఖ్యనాయ కుల ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వ హి స్తు న్నారు. ఇప్పటికే పలు మండ లాల్లో బైక్ ర్యా లీలు నిర్వ హిం చారు.ముఖ్యంగా యువత ఓటు చెక్కు చెద ర కుండా డీఎస్రెడ్యా నా య క్ కొడు కు రవి చంద్ర మండ లాలో ్ల పర్య టించిఅనేక కార్య క్ర మాలు చేప డు తు న్నారు. గత మూడు సంవత్స రా లుగా ఆయన్ను విస్తృ తంగా నియో జ క వర్గం అంతాకలియ తిరిగి యూత్‌ను ఒక వేది కపై తీసు కు వ చ్చారు.డీఎస్ రెడ్యా నా యక్ గెలు పు నకు ఆయన కుమా రుడు రవిచంద్ర కూడా విస్తృ తంగా ప్రచారం నిర్వ హి స్తు న్నారు.ఇల్లెందు నియో జ క వర్గం అయిన బయ్యారం, గార్ల మండలాల్లో తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కన కయ్య సుడి గాలిపర్య టన చేస్తు న్నారు. ఇప్ప టికే వంద లాది కుటుం బా లకుచెందిన ప్రజ లను టీఆ ర్ ఎస్ పార్టీ లోకి చేర్చు కు న్నారు.తాజాగా మంగ ళ వారం వేలాది ద్విచ క్ర వా హ నా లతో భారీర్యాలీ నిర్వ హించి ఒక్క సారి ప్రచా రాన్ని హోరె త్తిం చారు.పాల కుర్తి నియో జ క వ ర్గం లోని తొర్రూరు, పెద్ద వం గరమండ లాల్లో తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్ర బెల్లి దయా క ర్రావు సుడి గాలి పర్య ట నలు చేస్తు న్నారు.

ముఖ్య నాయకులు, కార్య క ర్త ల లతో సమా వే శాలు నిర్వ హిం చడం,ఇంటింటి తిరిగి ఓటు ్ల అడ గడం, దేవాల యా లో ్లపూజ లు,మసీ దులు, చర్చిల్లో ప్రార్థ నలు చేసి ముందుకు సాగు తున్నారు. తనను అత్య ధిక భారీ మెజా ర్టీతో గెలి పిం చా లనికోరు తు న్నారు. గత నాలు గే ళ్లలో పాల కుర్తి నియో జ క వర్గంలో రూ.వందల కోట్లతో చేసిన అభి వృద్ధే తనకు భారీమెజార్టీ తెచ్చి పె డు తుం దని ఎర్ర బెల్లి దయా క ర్ రావుధీమా వ్యక్తం చేస్తు న్నారు. ములుగు నియో జ క వర్గపరి ధి లోని కొత్త గూడ, గంగారం మండ లా లకు
చెందిన ముఖ్య కార్య క ర్తల సమా వే శాన్ని మంత్రిఅజ్మీరా చందూ లా ల్ తో పాటు టీఆ ర్ ఎస్ నాయ కులునిర్వ హిం చారు. ములుగు నియో జ క వర్గం నుంచితనను అత్య ధిక మెజా ర్టీతో గెలి పిం చా లని ప్రచారంచేస్తు న్నారు.ప్రచార హోరు..మాజీ ఎమ్మెల్యే బానో త్ శంక ర్ నా యక్ బుధ వారంసుడిగా లి పర్య టన చేశారు . జిలా ్ల కేంద్రం లోని పలు
వురు వైద్యుల ఇంటిం టికి వెళ్లి తన గెలు పు నకు సహక రిం చా లని కోరారు. ఈసం ద ర్భంగా వైద్యు లంతాటీఆ ర్ ఎస్ పార్టీకి మద్దతు నిలు స్తా మని హామీఇచ్చారు. మంగ ళ వారం న్యాయవా దు లను కలిసి తమ గెలు పునకు కృషి చేయా లని తెలుపగా న్యాయ వా దులుకూడా భారీ మెజార్టీతో గెలి పిం చేందుకు కృషి చే స్తా మనిహామీ ఇచ్చారు. ఈ సారిగెలి పిస్తే డోర్న కల్ నియో జక వ ర్గం లోని ప్రతీ ఎక రాకు నీరు ఇచ్చి తీరు తామని, అలాగే కాళే శ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు తెచ్చి రైతుకాళ్లు కడు గు తా నని హామీ ఇస్తు న్నారు.

ప్రతి ప క్షాల బేజారుటీఆ ర్ ఎస్ అభ్య ర్థుల దూకు డుతో ప్రతి ప క్షాలు బేజా ర వుతు న్నాయి. జిల్లాకు చెందిన టీఆ ర్ ఎస్ అభ్య ర్థులు ప్రతీగ్రామాన్ని కలి య తి రు గుతూ ప్రచా రాన్ని హోరె త్తి స్తుం డగాప్రతి పక్ష పార్టీలు పొత్తులు కుదు ర్చు కునే క్రమం లోనే నిమగ్న మ య్యారు. ఇప్పటి వరకు ఏ పార్టీ ఎవ రితో పొత్తు..ఎవ రికి ఎన్ని సీట్లు అనే దాని మీ దనే చర్చలు సాగు తున్నాయి. పొత్తు కుది రిన తరు వాత సీట్ల పంపకం సాగుతుంది. ఏ అసెంబ్లీ ఏ పార్టీకి అనేది చర్చలు జర గాల్సిఉంది. ఓవైపు టీఆ ర్ ఎస్ పార్టీ అభ్య ర్థులు ప్రచారం హోరెతిస్తూ ్తముందుకు సాగు తుం డగా ప్రతి ప క్షాలు పొతు ల్తో ఏపార్టీకి సీటు వస్తుందో.. ఎవ రికి టికెట్ వస్తుందో తెలి యకగంద ర గోళం నెల కొంది. పొత్తులో టికెట్ లభి స్తుందో లేదోఅనే అను మానం నెల కొంది. హైద రా బా ద్‌లో మకాం వేసిన టికెట్ ఆశించే నాయ కు లు పారీ ్ట కారా ్య ల యా ల చుట్టూప్రద క్షి ణలు చేస్తు న్నారు. టికెట్ ఒక రికి ఇస్తే మరో నలు గురు అభ్య ర్థులు టికెట్ వచ్చిన అభ్య ర్థిని ఓడిం చేం దుకుసిద్ధంగా ఉన్నా రనే ఆయా పార్టీల్లో గుస గు సలు విని పి స్తున్నాయి.

231
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...