మైనార్టీ గురుకులాన్ని సందర్శించిన కేంద్ర బృందం


Wed,September 12, 2018 01:22 AM

స్టేషన్ మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం కేంద్ర ప్రభుత్వ బృందం సందర్శించింది. గురుకులంలో విద్యార్థినులకు ఏర్పాటు చేసిన సౌకర్యా లు, విద్యావిధానం తదితరవాటిని కేంద్ర రూరల్ డెవలప్‌మెంట్ అధికారులు భారతీయర్, నందూలాల్‌లు పరిశీలించారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి పాఠశాల పనితీరును తెలుసుకున్నారు. వారివెంట మైనార్టీ సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ బీ.శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...