భూ సేకరణలో వేగం పెంచండి : జేసీ


Wed,September 12, 2018 01:22 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, జాతీయ రహదారుల నిర్మాణాలకు కావాల్సిన భూమి సేకరణను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడారు. భూ సేకరణపై వారం రోజులకోసారి నిర్వహించే సమావేశంలో పురోగతి కనిపించాలని తెలిపారు. భూ సేకరణలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...