టీఆర్‌ఎస్‌పైనే ప్రజలకు విశ్వాసం


Wed,September 12, 2018 01:21 AM

-ఆరోగ్యశాఖమంత్రి లకా్ష్మరెడ్డి
రాజాపూర్ పార్టీపై ప్రజలకు పూర్తి విశ్వాసం చేస్తున్న అభివృద్ధ్ది పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో స్వచ్ఛందంగా చేరుతున్నారని వైద్య శాఖమంత్రి డాక్టర్ సీ.లకా్ష్మరెడ్డి అన్నారు. బాలానగర్ మండలంలోని బోడజానంపేట గ్రామానికి చెందిన 45 మంది కాంగ్రెస్, పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్ర సమితి సహయ కార్యదర్శి వాల్యానాయక్, బాలయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రి గృహంలో మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరారు. వారికి కండువాకప్పి పార్టీలోకి స్వాగతించారు. టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

135
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...