అభివృద్ధినిచూసే టీఆర్‌ఎస్‌లోకి..: తాజా


Wed,September 12, 2018 01:21 AM

భూత్పూర్ : తెలంగాణలో జరుగుతున్న అబివృద్ధిని గ్రామాల్లో ప్రజలుపెద్దసంఖ్యలో వివిధ పార్టీల నుంచి చేరుతున్నారని తాజామాజీ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో ఆయన కుంట మండలంలోని పర్ధీపూర్ గ్రామానికి చెందిన టీడీపీ పార్టీకి చెందిన 25 ఉమామహేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిని తాజా ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి పార్టీ కండువా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలవెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్శిస్తున్నాయని తెలిపారు. చేరిన వారిలో కృష్ణయ్య, బాలస్వామి, ఆశన్న, బాలయ్య తదితరులు ఉన్నారు.

పెద్దరాజమూరు గ్రామస్తుల చేరిక
దేవరకద్ర మండలంలోని పెద్దరాజమూ గ్రామానికి చెందిన 30మంది తాజామాజీ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఈవీ గోపాల్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, మండల నాయకులు జెట్టినర్సింహ్మరెడ్డి, కొండాశ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

156
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...