మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయం


Fri,September 7, 2018 01:47 AM

-జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామి
మరిపెడ, నమస్తేతెలంగాణ, సెప్టెంబర్ 06 : మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయమని జిల్లా మత్య్సశాఖ అధికారి డీ ఆంజనేయస్వామి అన్నారు. గురువారం మరిపెడ పెద్ద చెరువు, కునాయికుంట, నల్లకుంట, కొండ సముద్రం చెర్లల్లో 2.37లక్షల చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయగా వాటిని స్థానిక మత్య్సకారులు, ముదిరాజ్ మహాసభ సంఘ సభ్యులతో కలిసి చెరువులు, కుంటల్లో వదిలారు. అనంతరం ఆంజనేయస్వామి మాట్లాడారు. కార్యక్రమంలో మత్స్యకారులు బయ్య ఉపేందర్, సొసైటీ అధ్యక్షుడు ఉప్పలయ్య, నక్క మల్లేశం, కొమ్ము యాకుబ్, నరేశ్, వెంకన్న, రూప్‌సింగ్, భాస్కర్ పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...