భద్రకాళి సన్నిధిలో రాష్ట్ర టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

Sun,November 17, 2019 02:48 AM

మట్టెవాడ, నవంబర్ 16: భద్రకాళీ ఆలయాన్ని రాష్ట్ర టూరిజం, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఈవో ఆర్ సునీత, వేదపండితులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. నిశిపూజ అనంతరం ఆయనకు అమ్మవారి శేషవస్ర్తాలు బహూకరించారు. ఆయన వెంట హన్మకొండ తహసీల్దార్, టూరిజం శాఖ జిల్లా అధికారి ఉన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles