ఉచిత సేవలు అందించడం హర్షణీయం

Mon,November 11, 2019 01:24 AM

తొర్రూరు, నమస్తేతెలంగాణ, నవంబర్ 10 : తొర్రూరు పట్టణ కేంద్రంలో శ్రీప్రియ దవాఖానలో డాక్టర్ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పేదల కోసం ఉచితంగా బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ వైద్య శిబిరాన్ని ఎర్రబెల్లి ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు పేదలపై ఉదారంగా తమ సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దవాఖాన నిర్వాహకుడు డాక్టర్ అనిల్‌కుమార్, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles