పట్టు తప్పితే అంతే..

Mon,November 11, 2019 01:24 AM

జానేడు పొట్టను నింపుకునేందుకు చేతిలో ఒక కర్రను పట్టుకుని తాడుపై అటూ..ఇటూ నడుస్తూ సాహసాన్ని చూపించింది ఒక మహిళ. ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి సెంటర్‌లో ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ సర్కస్ చేశారు. అందులో భాగంగానే మహిళ తాడుపై నడుస్తున్న దృశ్యం నమస్తే కెమెరాకు చిక్కింది.- నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్/ మహబూబాబాద్ జిల్లా

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles