మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలి

Sun,November 10, 2019 02:06 AM

డివిజన్ కేంద్రంలోని ఎల్‌వైఆర్ గార్డెన్ స మీపంలోని శ్రీప్రియ హాస్పిటల్‌లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో శనివా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వైద్య శిబిరాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని విజయంతం చేయాలని కోరారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles