రైతు సంక్షేమానికి సీఎం కృషి

Sun,November 10, 2019 02:04 AM

దంతాలపల్లి, నవంబర్ 09 : రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నిధానపురం సర్పంచ్ పెడ్యాల నరేశ్ అన్నారు. ఎస్సారెస్పీ నీటితో పాలేరు వాగులోని చేక్‌డ్యాంలు నిండి మతడి పోస్తుండడంతో శనివారం చేక్‌డ్యాంపై పూజలు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీటిని ఎస్సారెస్పీ కాల్వలతో చెరువులు, కుంటలు నింపి రైతులకు యాసంగి సాగుకు నీరందిస్తున్న ఘనత కేసీఆర్‌ది అన్నారు. అనంతరం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles