హరితహారంపై అవగాహన

Tue,October 15, 2019 03:32 AM

గంగారం అక్టోబర్14 : మండలంలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో హరితహారంపై కళాజాత నిర్వహించారు. మండల కేంద్రలోని ప్రధాన సెంటర్లో మొక్కల పెంపకం, వాటి విశిష్టతను తెలియజేస్తూ సోమవారం ఈ కార్యక్రమం చేపట్టారు. అటవీశాఖ సెక్షన్ అధికారి పాషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశెట్టి ప్రవీణ్‌కుమార్. మెరుగు రవీందర్, గోలుసుల రంజిత్, యుగేందర్‌తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles