బాహుబలి పోటీలో మానుకోటకు రెండోస్థానం

Sat,September 14, 2019 01:57 AM

మహబూబాబాద్,నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 13: ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అధ్వర్యంలో నిర్వహించిన బాహుబలి కాంటెస్ట్‌లో మహబూబాబాద్ బ్రాంచ్ దేశంలో రెండవ స్థానంలో నిలిచిందని, దీనికి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నట్లు వరంగల్ డివిజనల్ ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా తపాలా కార్యాలయంలో పోస్ట్ మాస్టర్ కోట సుధాకర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సబ్ డివిజన హెడ్ సాయిదా నాయక్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles